ఇంటర్నెట్ మౌలిక హక్కుగా ప్రకటించిన మొదటి రాష్ట్రంగా అవతరించిన కేరళ

అవును నిజమే నీరు, ఆహారం, విద్య లాగానే కేరళ రాష్ట్రం ఆ రాష్ట్ర పౌరులకు ఇంటర్నెట్ మౌలిక హక్కుగా ప్రకటించింది.  e-governence, digitalisation కల సాకారం కావాలి అంటే అందరికి ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించాలని కేరళ రాష్ట్రం దీనిని ప్రవేశపెట్టడం జరిగింది, ఇంటర్నెట్ లేకుండా టెక్నాలజీ లాభాలని పొందడం కష్టతరమైన పని. 

కేరళ విత్త మంత్రి టి ఎం థామస్ , 2017-18 సంవత్సరానికి ప్రతి ప్రభుత్వ లావాదేవీలన్నీ IT ఆధారంగా జరగాలని పేర్కొన్నారు.

20 లక్షల మందికి ఉచిత ఇంటర్నెట్ సౌకర్యము:

దీనికి సంభందించి ఇప్పటికే కార్యాచరణను ఆరంభించింది, 20 లక్షల మందికి ఉచిత ఇంటర్నెట్ మరియు బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్స్ ను ప్రతి ఇంటికి తీసుకువెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ను K-Fon గ నామకరణం చేసారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది