జై లవ కుశ - ఏముంది ఈ లోగోలో


జై లవ కుశ - ఏముంది ఈ లోగోలో కేవలం మనం ఎప్పుడు చుస్తూఉండే ఫాంట్స్ వాడి లోగోని తయారు చేసారు అంతకు మించి ఏముంది దీనిలో ప్రత్యేకత. చూద్దాం ఏముంది అసలు దీనిలో డైరెక్టర్ ఎం చెప్పాలనుకుంటున్నారు ఈ లోగోతో. 

మీరు గమనించినట్లయితే చెప్పోకావలిసింది చాల ఉంది ఈ లోగోలో అదేంటి  అనే విషయానికి వస్తే దీనిలో మొదటిది కలర్స్ దీనిలో వాడిన రంగులు ఏంతో అద్భుతంగా ఉన్నాయి రెండు మోషన్ పోస్టర్ లో వచ్చే మ్యూజిక్ నిజంగా చాల వైవిధ్యంగా లోగోను ఇంకా ప్రత్యేకతను తెస్తుంది ఇంకొకటి దీనిలో కనపడే రాముడు,నారదుడు మరియు నరకాసురుడు మూర్తులు, ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ దీనిలో 3 పాత్రలు చేస్తున్నాడని. ఈ మూడు పాత్రలనే మోషన్ పోస్టర్ లో ఉన్న రాముడు,నారదుడు మరియు నరకాసురుడు పాత్రలను పోలి ఉండే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. దీని గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది, మొత్తానికి ఎన్టీఆర్ తన స్టామినా మల్లి టాలీవుడ్ కు చూపించేస్తాడు  అనడంలో ఎలాంటి సందేహం లేదు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది