భార్య లేని వారికి పెన్షన్ ఇవ్వబడును!

భార్య లేని వారికి పెన్షన్ ఇవ్వబడును!

హర్యానా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలుచేసేందుకు సిద్ధం అవుతోంది. భార్య ను కోల్పోయిన వారికి పెన్షన్ ఇచ్చేందుకు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది.

హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ జీవిత భాగస్వామిని కోల్పోయిన మగవారికి కూడా పెన్షన్ ఇచ్చే ఆలోచన చేస్తున్నాం అని ప్రకటించారు. ఈ మేరకు దీని సాధ్యా సాధ్యాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ పథకాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేసేందుకు యోచిస్తున్నారు. హర్యానా అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే రవీందర్ మచ్ రోలీ భార్యను కోల్పోయిన మగవారికి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం మనోహర్లాల్ ఖట్టర్ జోక్యం చేసుకుని ఈ అంశాన్ని పరిశీలిస్తామని ప్రకటించారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది