రేపు మరొక సైబర్‌ ఉపద్రవం?



ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన వాన్నక్రై మాల్‌వేర్‌ సంఘటన ప్రభావం తగ్గకముందే మరొక సైబర్‌ ఉపద్రవం ముంచుకురానుందా? అంటే అవుననే అంటున్నారు సైబర్‌ నిపుణులు. యూకేకు చెందిన ప్రముఖ సైబర్‌ నిపుణుడొకరు డారెన్‌ హుస్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ దాడి సోమవారమే జరిగే అవకాశాలున్నట్లు తెలిపారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది