సంచలనం కోర్టుల తీర్పులు మారాయి

సంచలనం కోర్టుల తీర్పులు మారాయి

అవును ఈరోజు ఉదయంనుండి గమనించినట్లయితే డేర  గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ బాబా కు సిబిఐ కోర్ట్ ఎటువంటి తీర్పు ఇవ్వనుందో అని అందరిలోనూ తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తూ ఉన్నారు. మధ్యాన్నం 2. 30 నిమిషాలకు సిబిఐ కోర్ట్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ బాబాను దోషిగా తీర్పు వెలువరించింది. బాబా అనుచరులు చేసిన విధ్వంసంతో చాల ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లింది ఏంటో ప్రాణ నష్టం ఏర్పడింది. 

ఇక్కడ మనం గమనించినట్లయితే గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ బాబా మొదట చెప్పిన విధంగా తానే ప్రత్యక్షముగా కోర్ట్కు హాజరయ్యారు, 800 వాహనాలతో 5 గంటలు రోడ్డుషో చేసి అతను పంచకుల సిబిఐ కోర్ట్కు చేరుకున్నారు, దాదాపు 5 లక్షల మంది చేరుకున్నారు, 2 రోజల ముంది నుంచి పంచకుల చుట్టుపక్కల ప్రాంతాలకు అధిక సంఖ్యలో కర్రలు పెట్రోల్ బాంబులతో అతని అనుచరులు వచ్చి వేచి ఉండడంలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుంది.

పంజాబ్ హై కోర్ట్ ఇక్కడే ఇంకొక సంచల తీర్పు ఇచ్చింది జరిగిన ఆస్తి  నష్టన్నీ డేగ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ బాబా ఆస్తులను జప్తు చేసి నష్టాన్ని భర్తీ చేయవలిసిందిగా తీర్పు ఇచ్చింది. 

పంజాబ్ హై కోర్ట్ ఇటువంటి సంచలన తీర్పు ఎటువంటి జాప్యం లేకుండా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం బహుశా ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా సరిగ్గా సరిపోయే తీర్పు. 


పంజాబ్ హై కోర్ట్ ఇచ్చినా సంచలన తీర్పు పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది