చిరంజీవిని అనుసరిస్తున్న పవన్ కళ్యాణ్ ....

ఇటీవల విడుదలై మెగాస్టార్ అభిమానులకు ఫుల్ మీల్స్ అందించిన చిత్రం ఖైదీ 150 ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగ చెప్పుకోవాల్సింది ఏంటంటే  ఖైదీ 150 యెక్క పబ్లిసిటి గురించి చిత్రం మొదలు కాబోతుందని తెలియడమే ఒక ప్రత్యేక అనుభితిని అందించిన చిత్రం  ఖైదీ 150 అప్పటి మొదలు, చిత్రం విడుదల వరకు అన్నింట్లో  ప్రత్యేక పబ్లిసిటి అనుసరించింది చిత్ర యూనిట్  ఆడియో రిలీజ్ టీజర్స్ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అన్ని ప్రత్యేకతలే.

అయితే ఇదే ఫార్ములాను ఇప్పడు కాటమరాయుడు మూవీ టీం అనుసరిస్తుంది ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన  మూడు వీడియోస్ యూట్యూబ్ లో విడుదల చేసారు ఈ మూడు వీడియోలు ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నాయి ఎన్నో యూట్యూబ్ వీక్షణలు సాధిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ డైరెక్టుగా రాజికియాలలోకి వచ్చినా తరువాత నటిస్తున్న చిత్రం కావటంతో అందరిలోనొ ఎంతో  ఎక్సపెక్టషన్స్ ఉన్నాయి ఈ చిత్రం మీద. ఎలా ఉండ బోతుంది ఇంకా కొంత సమయం వేచి చూడాలి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది